ప్రతి మనిషి సెక్స్ లైఫ్‌ను ఎంజాయ్ చేయాలని తపించిపోతుంటాడు. అందునా యువ జంటలైతే మరీను. తమ జీవిత భాగస్వామితో రతిక్రియలో పాల్గొనేముందు కొన్ని ప్రధానమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని రతిక్రియలో పాల్గొనాలి. తరచూ జరిగే తంతులా కాకుండా కాస్త భిన్నంగా ఉండేలా ప్రయత్నిస్తే దాంపత్య జీవితం చాలా ఆనందమయంగా ఉంటుంది.
ఆ అంశాలు ఏంటో చూద్దాం…!
1 ** నృత్యం చేయండి: రతిక్రియలో పాల్గొనేముందు మీరు స్వయంగా నృత్యం చేయండి లేదా మీ భాగస్వామితో కలిసి నృత్యం(డాన్స్) చేయండి. మీకు డాన్స్ చేయడం వచ్చినా రాకపోయినా మీరు తప్పనిసరిగా డాన్స్ చేయాలి. ఎందుకంటే నృత్యం రతిక్రియకు పరోక్షంగా సహకరిస్తుందట. డాన్స్ చేయడంతో మీలో నూతన ఉత్సాహం పెల్లుబుకుతుంది, మీలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. దీంతో మీరు మరింత ఉత్సాహంగా రతిక్రియలో పాల్గొనగలరు.
2 ** వర్క్ అవుట్ చేయండి: ప్రతిరోజూ వర్క్ అవుట్ చేస్తుంటే మీ శరీరం సెక్సీగా తయారవుతుంది. దీంతో శరీరానికి రతిక్రియ చేసేందుకు శక్తి లభిస్తుంది. అలాగే యోగాలోని కొన్ని ఆసనాలు కూడా శృంగారానికి ప్రోత్సాహాన్నిస్తాయి.
3 ** సంగీతం: సంగీతం వింటుంటే మనసు ఉర్రూతలూగుతుంటుంది. మంద్రమైన మధుర సంగీతం రతిక్రియకు ఓ దివ్యౌషధంలాంటింది. రతిక్రియలో పాల్గొన్నప్పుడు మీకు నచ్చిన సంగీతం వింటుంటే రిథమ్‌కు తగ్గట్టు మీరు రతిక్రయలో శుఖాన్ని అనుభవించగలుగుతారు.
4 ** మీ ఊహలను పంచుకోండి: మీరిరువురు ఒకరికొకరు రతి ఊహల గురించి చెప్పుకోండి. మీ ఊహల గురించి తెలుపుకున్న తర్వాత వాటిని అమలు చేయడానికి ప్రయత్నించండి.
5 ** మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు జరుపబోయే రతిక్రియగురించి చర్చించుకోండి. చర్చ జరిగేటప్పుడు వాదనలకు దిగకండి. మాటలతోనే శృంగారాన్ని ఒలకపోయండి.
6 ** లవ్వాటలు: మీరిరువురు కలిసి ఉత్సాహభరితంగా ఉండేందుకు తగిన లవ్వాటలు ఆడుకోండి. ఇవి మిమ్మల్ని మీరు మైమరచిపోయేలా ఉండాలి. మీలో రతి వాంఛను మరింత పెంచే ఆటలేమిటో ముందుగానే సెలక్ట్ చేసుకుని వాటిని ఆడండి.
7 ** లవ్ నోట్స్ ఇవ్వండి: లవ్ నోట్స్ అనేది మీ భాగస్వామిని ప్రేరేపించేదిగా ఉంటుంది. మీ భాగస్వామి మీ కోసం ఏమి రాశారో చదివేందుకు ఉత్సుకత కలుగుతుంది. దీంతో మీ ఆనందానికి అవధులుండవు.
8 ** రొమాంటిక్ చిత్రం చూడండి: మీరు మీ భాగస్వామితో కలిసి రొమాంటిక్ సినిమాను చూడండి. మీమధ్య ఎలాంటి దాపరికాలు లేకుంటే మీరిరువురు కలిసి రతిక్రియకు సంబంధించిన చిత్రాలనుకూడా చూడొచ్చు. ఆ తర్వాత మీరిరువురు కలిసి మీ రొమాన్స్ మూడ్‌లోకి వెళ్ళి ఆ అనుభూతులను పొందండి.
9 ** ఫ్రెష్‌గా ఉండండి: సెక్స్ జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటే మిమ్మల్ని మీరు పరిశుభ్రంగా ఉంచుకునేందుకు నిత్యం ప్రయత్నిస్తుండాలి. శరీరంపై ముద్దులాడుకోవాలనుకుంటే రతిక్రియకు ముందు స్నానమాచరించండి. లేకుంటే మీ భాగస్వామికి చెమటవాసన వచ్చి మూడ్ పాడైపోయే ప్రమాదముంది. బ్రష్ చేసుకోండి. మౌత్‌వాష్‌తో మీ నోటిని శుభ్రంగా ఉంచుకోండి. మీ మర్మావయవాలను శుభ్రంగా ఉంచుకోండి. ఎందుకంటే.. మాంఛి మూడ్‌లోనున్నప్పుడు ఎక్కడెక్కడో ముద్దులు పెట్టే ఆస్కారం ఉంటుంది.
10 ** సెక్సీ బట్టలు ధరించండి : మీ భాగస్వామిని రెచ్చగొట్టేందుకుగాను సెక్సీ నైటీ లేదా నైట్ సూట్ ధరించండి. మీరిరువురికి నచ్చిన బట్టలనే ధరించండి. దీంతో మీరు గతంలోకన్నా మరింత సెక్సీగా కనపడగలరు.
11 ** సెన్సువల్ మసాజ్ : మీ భాగస్వామికి మంచి మూడ్‌ను తెప్పించేందుకు వారి శరీరాన్ని మసాజ్ చేయండి. అన్నింటికంటే ముందుగా బ్యాక్ మసాజ్ చేయండి. ఆ తర్వాత కాళ్ళు, సెన్సెటివ్ పార్ట్స్‌లను మసాజ్ చేయండి. ఇలా మసాజ్ చేసేటప్పుడు సువాసనలు వెదజల్లే ఆయిల్‌ను వాడండి.
12 ** మిమ్మల్ని ఉద్రేకపరిచేది ఏది: మీ పార్టనర్ చేసే క్రియలలో మీకు నచ్చనిది ఏదైనా ఉంటే వెంటనే ఆ విషయాన్ని చెప్పేయండి. అది ఫోర్ ప్లే కావచ్చు లేదా మరేదైనా కావచ్చు. దానిని నిర్మొహమాటంగా చెప్పేయండి. మీకు నచ్చిన విషయం ఏదైతే ఉంటుందో దానిని కూడా నిర్భయంగా చెప్పండి. ఇలాంటి సందర్భంలో సంకోచం, బిడియం ఉండకూడదు. ఇలా ఉంటే రతిక్రియను ఆస్వాదించలేరు.
13 ** కలిసి స్నానమాచరించండి: ఇరువురు కలిసి స్నానమాచరించండి. ఇది ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఇలా చేస్తే ఓ రకమైన సెక్సువల్ ప్రెజర్ తొణికిసలాడుతుంది.
14 ** దీర్ఘశ్వాసను తీసుకోండి: దీర్ఘశ్వాసను తీసుకోవడం కూడా మీ మూడ్‌ను రెట్టింపు చేస్తుంది. సంభోగించేముందు దీర్ఘశ్వాసను తీసుకోండి. దీంతో మీ జననేంద్రియాలకు ఆక్సిజన్ లభించి అవి మరింత రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తాయి. దీనిద్వారా మీరు సెక్స్‌లో బాగా ఎంజాయ్ చేయగలరు.
15** కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి: మీ భాగస్వామిని ముద్దాడేటప్పుడు, సంభోగించేటప్పుడు కళ్ళు మూయకండి. అలాంటి సందర్భంలో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి. దీంతో మీలోనున్న ఆనందం రెట్టింపవుతుంది.
16 ** పొజిషన్(భంగిమలు): కామసూత్రను చదవండి. వివిధ భంగిమలలో సెక్స్ ఆనందాన్ని అనుభవించండి. మీరు నిత్యం ఒకే భంగిమలో సెక్స్ చేస్తుంటే దానిని మార్చేందుకు ప్రయత్నించండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క భంగిమలో సెక్స్ చేయండి. దీంతో మీ భాగస్వామికి మీరు మరింత దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 17** ముందు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి: ముందు మిమ్మల్ని మీరు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. మీకు ఎలా చేస్తుంటే ఆనందం కలుగుతుందో గమనించండి. అదే విషయాన్ని మీ భాగస్వామితో చర్చించండి.

- 18 ** రతిక్రియలో పాల్గొనేముందు ఇద్దరు కలిసి చర్చించుకోండి. ఒకరినొకరు ఉత్తేజపరచుకోండి. ఎక్కడ ఎలా టచ్ చేస్తే మీ భాగస్వామికి ఆనందం కలుగుతుందో తెలుసుకోండి. ఆ విధంగా మీరు ఇరువురు కలిసి రతిక్రియలో పాల్గొని స్వర్గసుఖాలను అనుభవించండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి